నా ఆరోగ్య రహస్యం ఇదే - 70 years Dr Anjaneya Raju Diet | Dr Anjaneya Raju Food & Health Secrets

177,873
0
Published 2024-06-15
#idreamhealthcare #idreamhealth #healthtipsintelugu #dranjaneyaraju

నా ఆరోగ్య రహస్యం ఇదే - 70 years Dr Anjaneya Raju Diet | Dr Anjaneya Raju Food & Health Secrets


Please Watch And Subscribe For More Video :
   / @idhealthcare  
Hi.. This channel presents a wide range of topics, including rapid weight loss advice and diet programmes, beauty and health tips, weight loss advice, beauty benefits, home remedies, hair care advice, natural ways to acquire beautiful and fair skin, and much more. This is also how to lessen a great deal of health issues and treat your own homemade ailments. If you enjoy these films, please subscribe to our YouTube channel and share your thoughts on any health-related topics.
I appreciate it.

All Comments (21)
  • @ngbcreation8602
    నేను చాలా మంది ని చూసాను రోజు తాగుతూ,నాన్ వెజ్, ఎక్కువ తింటూ, సమయానికి నిద్ర కూడా పోకుండా 85, సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యంగా ఉన్నవారిని చాలా మంది ని చూసాను,ఏ అలవాటు లేని వారి ఆరోగ్యం చెడిపోయి అనారోగ్యం పాలు అవుతున్నారు, నాకు తెలిసినంత వరకు ఆరోగ్యం, ఆయువు, దేవుడు ఇచ్చిన వరం,
  • @laxmikanthi5922
    మీరు చెప్పిన వాటిని 90శాతం పాటిస్తున్నాము సార్ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు ఈ వీడియో అందరికి తప్పకుండా ఫార్వడ్ చేస్తాము సార్ 🙏🏻🙏🏻🙏🏻
  • విని ఆచరించినవాడు బాగుంటాడు. తిన్నావాడికేగా ట్రేపువచ్చేది. Good life style sir. 🙏🙏🙏
  • తినటం తక్కువ పని ఎక్కువగా ఉంటే, అన్ని రోగాలు దూరం. అదే ఆరోగ్యం. ఎనభై అయిదు ఏరోగంలేదు. కళ్ళుకు అద్దాలు లేవు.
  • I am also 62 years old no sugar BP any problems. I can be 24 hrrs active & alert. You are correct 100%
  • @kalyan20091000
    మీా మంచి మాటలు,ఇప్పటి జనరేషన్కి నచ్చవు,చెయ్యరు.
  • @chtataji6697
    చాలా బాగా చెప్పారు సార్ జరుగుతున్న నిజం చెప్పారు సార్
  • Excellant speech sir it is very useful for the present society, states our country and entire world God may bless you sir.
  • Meru bagane chepparu sir ... Daniki chala thx.... Kani Amma vallu vanta intikee parimitham ayyaru.. AaRojuloo...
  • మీరు చెప్పిన విషయాలను మేము వింటూనేవున్నాము.తెలిసిన విషయాలే..అరిగిపోయిన రికార్డు లాగా..ఏ ఆహారం తింటే ఏమివుపయోగాలు చెప్పలేదు..
  • Id tv వారికి మరియు రాజు గారికి ధన్యవాదాలు
  • చాలా బాగా చెప్పారు బాబాయ్ గారు..🙏
  • @nareshm9652
    Nice interview… very helpful.. he gave life lessons with his experience.. too good… young generation needs this kind of advices